‘ఓజీ’ సర్‌ప్రైజ్: తీసేసిన నేహా శెట్టి సాంగ్ కలుపుతున్నారు,ఎప్పటి నుంచి అంటే…

ఓజీ రిలీజ్ అయి నాలుగో రోజుకి కూడా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తోంది. దసరా హాలిడే సీజన్‌లో మరింత కలెక్షన్స్ రావాలనే ఉద్దేశంతో, మేకర్స్ ఓ కొత్త ప్లాన్ వేశారు. థియేటర్లలో తొలుత ఎడిట్ చేసిన నేహా శెట్టి స్పెషల్ సాంగ్‌ని…

గాయాలతోనే ఈవెంట్‌కి వచ్చిన ఎన్టీఆర్, “ఎక్కువ సేపు నిలబడలేను…” అంటూ ఎమోషనల్ స్పీచ్!

కాంతార ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మైథాలజికల్ డ్రామాకు ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ పాన్ ఇండియా వైడ్‌గా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఈ గ్రాండ్ రిలీజ్‌కు ముందు హైదరాబాద్‌లో తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్…

బాయ్‌కాట్ హీట్? : తెలంగాణలో ప్రీ రిలీజ్.. కానీ ఒక్క మాట తెలుగు కాదు! రిషబ్ శెట్టి స్పీచ్‌పై నెటిజన్ల ఫైర్

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అన్ని భాషల సినిమాలను ఎంకరేజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే చాలా సార్లు మన దగ్గర తెలుగు సినిమాల కంటే వేరే భాషల సినిమాలు సూపర్‌హిట్స్ అవుతూంటాయి. కానీ, ఇతర రాష్ట్రాల్లో మాత్రం మన…

జగపతిబాబుపై ఈడీ విచారణ – 360 కోట్ల సాహితీ ఇన్‌ఫ్రా స్కాం షాక్!

హైదరాబాద్‌లో 360 కోట్ల రూపాయల సాహితీ ఇన్‌ఫ్రా మోసం కేసులో తెలుగు సినీ నటుడు జగపతిబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు. సాహితీ సంస్థ తరఫున ఆయన పలు ప్రాజెక్టుల ప్రమోషన్లలో పాల్గొనడం,…

ETV Win‌పై నెటిజన్ల ఫన్నీ మాక్‌ – మీమ్స్‌తో ముంచెత్తిన సోషల్ మీడియా!

యూట్యూబ్/సోషల్ మీడియాలో క్రేజ్ క్రియేట్‌ చేసిన మౌళి తనూజ్‌ ప్రసాంత్ నటించిన లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. థియేటర్స్‌లో దుమ్ము రేపిన ఈ మూవీ, ఇప్పుడు OTTలో రిలీజ్ డేట్ విషయంలోనే నెటిజన్ల…

‘మనీ హీస్ట్’ లా పూరి – సేతుపతి మాస్టర్ ప్లాన్.. టైటిల్ ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఉన్న ఫ్యాన్‌బేస్ వేరు. కానీ వరుస పరాజయాలు ఆయన కెరీర్‌ను కుదిపేశాయి. ముఖ్యంగా ‘లైగర్’ ఘోర పరాజయం తర్వాత, “ఇక పూరి పని అయిపోయిందేమో..” అనుకునే పరిస్థితి వచ్చింది. కానీ అన్ని అంచనాలను తలకిందులు…

అల్లు శిరీష్ పెళ్లి ఖరారు.. కానీ ఎందుకు అనౌన్స్ చేయలేదంటే… ?

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, గీతా ఆర్ట్స్ సంస్ద అథినేత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ సినిమాల్లో పలు ప్రయత్నాలు చేసినా, ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. మధ్యలో గ్యాప్‌ తీసుకుని మళ్లీ రీఎంట్రీ ఇచ్చినా పెద్ద హిట్ అందుకోలేకపోయాడు.…

పవన్ కళ్యాణ్ కి జ్వరం… హైదరాబాద్‌లో మెడికల్ టెస్టులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం “దే కాల్ హిమ్ OG” బాక్సాఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేస్తూ, ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా టాలీవుడ్‌లో సూపర్ సక్సెస్‌ అవగా, అదే సమయంలో పవన్…

‘అఖండ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్… బాలయ్య మాస్ ఎంట్రీకి కౌంట్‌డౌన్ స్టార్ట్!

అఖండ’ చిత్రానికి కొనసాగింపుగా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతోన్న విషయం విదితమే. నందమూరి బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో సంయుక్తా మేనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.. ఆది పినిశెట్టి ఇందులో కీలక పాత్రని పోషిస్తున్నారు. ఇక, తమన్…

నాగార్జున షాకింగ్ పిటిషన్: తన పేరుతో పోర్న్ లింక్స్ సృష్టించారట!

సోషల్ మీడియా, యూట్యూబ్, AI టూల్స్ అతి వేగంగా పెరుగుతున్న ఈ కాలంలో, స్టార్ ఇమేజ్‌ని వాడుకుని సులభంగా డబ్బు చేసుకోవాలనే కొత్త మోసాలు తలెత్తుతున్నాయి.అవి కేవలం ఫేక్ వీడియోలు లేదా ఎడిటెడ్ షార్ట్స్ వరకే పరిమితం కాలేదు. AI సహాయంతో…