పవన్ కోసం దిల్ రాజు రిజిస్టర్ చేసిన అదిరిపోయే టైటిల్!?
టాలీవుడ్‌లో పవర్‌స్టార్ సినిమాలంటే ఎప్పుడూ ఓ ప్రత్యేక హైప్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో థియేటర్లలో దుమ్మురేపేందుకు సిద్ధమవుతుండగా, ఇప్పుడు ఆయన కోసం రిజిస్టర్ చేసిన ఓ మ్యాడ్, క్రేజీ టైటిల్ ఫిల్మ్ నగర్‌లో సంచలనం రేపుతోంది.…
