Tag: Ustaad Collectis

ఉస్తాద్ భగత్ సింగ్ డే-2 కలెక్షన్స్ షాక్: ఏకంగా 76 శాతం డ్రాప్.. బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ చతికిలపడ్డాడా?

థియేటర్ల దగ్గర గర్జన తగ్గుతోంది.. బాక్సాఫీస్ అంకెలు బెంబేలెత్తిస్తున్నాయి! మొదటి రోజే తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయని కంగారు పడేలోపే, రెండో రోజు ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్లు ఏకంగా 76 శాతం పడిపోయాయి. అసలు పవర్ స్టార్ సినిమాకు ఈ పరిస్థితి…