‘కేజీఎఫ్’ బ్యూటీ ఇప్పుడు వెంకీ హీరోయిన్! – త్రివిక్రమ్ మూవీపై హాట్ టాక్!

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి, ఇప్పుడు తెలుగులో తన కొత్త అడుగులు వేస్తోంది. ఎంపికల్లో చాలా జాగ్రత్తగా ఉండే ఆమె, నాని నటించిన ‘హిట్ 3’ లో చేసిన రోల్‌కి మంచి క్రిటికల్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల సిద్ధు…

“బుట్ట బొమ్మ” కాంబినేషన్ బ్రేక్? త్రివిక్రమ్ – థమన్ సెపరేషన్ వెనుక నిజం ఇదే!

త్రివిక్రమ్ సినిమా అంటే థమన్ మ్యూజిక్ — ఈ కాంబో తెలుగు సినిమా ఫ్యాన్స్ మనసుల్లో ఒక బ్రాండ్‌గా మారిపోయింది. “బుట్ట బొమ్మ”, “రాములో రాములా”, “పెనివిటీ” లాంటి పాటలతో ఈ జంట సృష్టించిన మ్యాజిక్ ఇప్పటికీ చెదరలేదు. అయితే ఇప్పుడు,…

‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ వెర్షన్ హాట్ టాపిక్!

ఈ ఏడాది జనవరిలో విడుదలై సంచలన విజయం సాధించిన వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లోని “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లోకి దూసుకెళ్తోంది! ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ – బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ తెలుగు బ్లాక్‌బస్టర్…

వెంకటేష్ కొత్త సినిమాకి షాకింగ్ టైటిల్ ! త్రివిక్రమ్ మైండ్ గేమ్ మొదలైందా?!

సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో 300 కోట్ల భారీ వసూళ్లు సాధించి తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కొట్టిన విక్టరీ వెంకటేష్‌, ఇప్పుడు మళ్లీ పెద్ద ప్రాజెక్ట్‌తో రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకర…

చిరు – వెంకీ కలసి సెలబ్రేషన్ సాంగ్.. థియేటర్స్‌లో ఫెస్టివల్ పక్కా!

వెంకటేష్, చిరంజీవి ఒకే స్క్రీన్‌పై కలసి డ్యాన్స్ చేస్తే.. ఆ మాస్, క్లాస్ ఎంజాయ్‌మెంట్ ఏ రేంజిలో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే జరగబోతోందన్న న్యూస్ బయటికి రావడంతో అభిమానుల్లో హంగామా మొదలైంది. వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి…

త్రిేషా, మీనాక్షి కాదంట… ఈ స్టార్ హీరోయిన్‌తో వెంకీ-త్రివిక్రమ్ సినిమా లాక్!

స్టార్ హీరో వెంకటేశ్‌ ఈ ఏడాది ప్రారంభంలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడాయన అదే జోష్‌తో మరో సినిమాను (Venky77) ప్రారంభించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాన్నారు. వెంకటేశ్‌ 77వ చిత్రంగా ఇది…

సీక్రెట్ మీటింగ్ ఎలర్ట్ : త్రివిక్రమ్, హర్షవర్ధన్ కలసి ఎవరికి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు?

టాలీవుడ్‌ ని షాక్‌కు గురిచేసే వార్త బయటకొచ్చింది. ఇప్పటివరకు వరుస సినిమాల్లో థమన్‌తో కలిసి హిట్ మ్యూజిక్ అందించిన త్రివిక్రమ్, ఇప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వైపు మొగ్గు చూపుతున్నాడట. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న టాక్ ఏంటంటే… త్రివిక్రమ్ ఇటీవల “యానిమల్”…

ఫిలింనగర్ హోటల్ వివాదం : కోర్టుకు రావాలంటూ వెంకటేష్, రానా, సురేష్ బాబు కి ఆదేశం!

హైదరాబాద్ ఫిలింనగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వివాదం నాంపల్లి కోర్టు కి చేరింది. హోటల్‌ను అక్రమంగా కూల్చేశారు అంటూ ఫిర్యాదు చేసిన నంద కుమార్… వెంకటేష్, దగ్గుపాటి రానా, సురేష్ బాబును ప్రతివాదులుగా చేర్చాడు. దగ్గుబాటి కుటుంబం తరఫున అడ్వకేట్…

వినాయక్ రీ-ఎంట్రీ: మాస్ డైరెక్టర్ కి ఈ సారి సెట్టైన హీరో ఎవరంటే…?

ఒకప్పుడు మాస్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలంటే వెంటనే గుర్తొచ్చే పేరు వి.వి. వినాయక్ . "ఆది", "లక్ష్మి", "చెన్నకేశవ రెడ్డి", "ఠాగూరు", "దిల్" – ఒక్కో సినిమా ఆ టైమ్‌లో థియేటర్లలో పండగ వాతావరణం క్రియేట్ చేసింది. హీరోలకి స్టార్డమ్ ఇచ్చిన డైరెక్టర్‌గానే…

వెంకటేష్ కొత్త చిత్రం మొదలైంది, అవును మీరు ఊహించన డైరక్టరే

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబోకి ఫ్యాన్స్ ఉన్నారు. గురూజీ కథలతో వెంకీ విజయవంతమైన సినిమాలు చేశారు. ఈ కాంబోలో కొత్త సినిమా రెడీ అవుతోంది. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అది పూజతో…