విజయ్ దేవరకొండ కారు ప్రమాదం – తృటిలో తప్పించుకున్న స్టార్ హీరో!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఓ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. సోమవారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఆయన కారుకు ప్రమాదం సంభవించింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకుండా సేఫ్గా బయటపడ్డాడు. విజయ్ దేవరకొండ…
