కల్యాణ్‌రామ్ - విజయశాంతి కాంబినేషన్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi). మంచి ప్రచారంతో వేసవి సందర్భంగా విడుదలైందీ చిత్రం. తల్లిగా విజయశాంతి… తనయుడిగా కల్యాణ్‌రామ్ పాత్రల్లో ఒదిగిపోయారు. రిలీజ్ కు ముందు…
