ఇంతకీ నితిన్ ఎవరి మీద ‘స్వారీ’ చెయ్యబోతున్నాడు ?

బాక్స్ ఆఫీస్ లో వరుస ఫ్లాప్‌లతో కాస్త డౌన్ ఫేజ్‌లో ఉన్న నితిన్, ఇప్పుడు పూర్తి రీసెట్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. తాజాగా వచ్చిన “తమ్ముడు” ఫెయిల్యూర్ తర్వాత, ఇప్పటివరకు ఓకే చెప్పిన అన్ని ప్రాజెక్ట్స్‌ను సైడ్‌లో పెట్టేసి, ఒకే ప్రాజెక్ట్‌పై ఫుల్…