‘జన నాయకన్’ టీం తీసుకున్న ఈ రిస్క్… ఇండియా అంతా మాట్లాడుతోంది!
విజయ్ – హెచ్. వినోద్ కాంబినేషన్‌లో వస్తున్న ‘జన నాయకన్’ ఆడియో లాంచ్‌ని డిసెంబర్ 27న మలేషియాలో నిర్వహించబోతున్నట్టు టీమ్ ప్రకటించడంతో ఫ్యాన్స్‌లో జోష్ పెరిగిపోయింది. KVN ప్రొడక్షన్స్ రిలీజ్ చేసిన 5½ నిమిషాల ధమాకా టీజర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.…
