Vishal: విశాల్ చెప్పింది వందశాతం నిజమే కానీ ఎవరికీ నచ్చటం లేదు

తమిళ, తెలుగు హీరో విశాల్ ముక్కు సూటిగా మాట్లాడుతూంటారు. మనస్సులో అప్పుడు ఏది తోస్తే అదే బయిటకు చెప్పేస్తారు. అవి చాలావరకూ నిజాలు అయినా విమర్శలు వస్తూంటాయి. తాజాగా మ‌ద గ‌జ రాజా సినిమా విజ‌యం సాధించడంతో విశాల్ చెన్నైలోని క‌ప‌లీశ్వ‌ర‌ర్…