రాజేంద్ర ప్రసాద్‌కు విశాల్ స్ట్రాంగ్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ అల్టిమేటం!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా తన నటనతో అలరిస్తున్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. రీసెంట్‌గా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు సినీ పరిశ్రమల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ముఖ్యంగా…
