నాగ్‌ అశ్విన్‌ 10 ఏళ్ల జర్నిపై స్పెషల్‌ వీడియో

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ మూవీతోనే ఆయన ప్రయాణం మొదలైంది. ఇందులో నాని, విజయ్‌ దేవరకొండ,మాళవిక నాయర్, రీతూ వర్మ ప్రధాన పాత్రలలో మెప్పించారు. డైరెక్టర్‌గా పదేళ్ల జర్నీ…

శ్రీకాంత్ కొడుకు కొత్త చిత్రం గ్లిప్స్, దుమ్ము రేపాడుగా

హీరో శ్రీకాంత్ (Actor Srikanth)కుమారుడు రోష‌న్(Roshan Meka)హీరోగా తొలి సినిమా చేసి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. నిర్మాత కాన్వెంట్, పెళ్లిసంద‌D లాంటి సినిమాల‌తో అల‌రించిన రోష‌న్ ఆ త‌ర్వాత కొత్త సినిమాలు ఏమీ చేయ‌లేదు. పెద్ద బ్యానర్, బ్లాక్ బస్టర్ కంటెంట్…

బెట్టింగ్ స్కామ్ లో వైజయంతీ మూవీస్‌ మేనేజర్..అసలు నిజం ఇదీ

ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ నిలేశ్‌ చోప్రా అనే వ్యక్తి హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు పట్టుపడటం జరిగింది. పట్టుబడ్డ ఆ వ్యక్తి తాను ప్రముఖ బ్యానర్ వైజయంతీ మూవీస్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారని వార్తలు రావడంతో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.…