ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది
జూనియర్ ఎన్టీఆర్ కు వాచ్ లు అంటే చాలా చాలా ఇష్టం. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ దగ్గర వాచ్ ల కలెక్షన్ చాలా ఉంది. ఎక్కడెక్కడి వాచీలు ఆయన తెప్పించుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.…
