అల్లు అర్జున్ సినిమా తర్వాత దీపికా స్కెచ్ మామూలుగా లేదుగా.. అంతర్జాతీయ సిరీస్‌లో ఛాన్స్!
ముంబై: పెళ్లై, తల్లి అయిన తర్వాత కూడా దీపికా పదుకొణె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో ‘కింగ్’ సినిమాతో పాటు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ –…
