హాట్ టాపిక్ : KVN–నాగవంశీ సీక్రెట్ డీల్
భారీ సినిమాలు నిర్మించడం ఒక ఎత్తు… అదే సమయంలో పెద్ద పెద్ద పాన్–ఇండియా ప్రాజెక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం మరో ఎత్తు. ఆ స్దాయికి ఇప్పుడే చేరింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ . అందుకు కారణం దమ్మున్న ప్రొడ్యూసర్ ఎస్. నాగ వంశీ. టాలీవుడ్‌లో…
