యోగి ఆదిత్యనాథ్ పై బయోపిక్‌కు సెన్సార్ షాక్! నవల ఓకే, సినిమాకు నోనా?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’ సినిమాకు సెన్సార్ బోర్డు బ్రేక్ వేసింది. ఈ బయోపిక్‌కు సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించ‌డంతో, చిత్ర నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.…