Month: February 2025

విజయ్ దేవరకొండ టీజర్ చూసి రామ్ చరణ్ ప్యాన్స్ కి బాధ

విజయ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా టాలెంటెడ్ డైరక్టర్ గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం టీజర్ తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ (KINGDOM)అనే…

‘తండేల్‌’ సక్సెస్‌ మీట్‌ : ఆ వీడియోలు చూసి ఇబ్బంది పడ్డ నాగార్జున

ఒక వయస్సు వచ్చాక గతంలో చేసిన చూస్తే కాస్తంత ఇబ్బందిగానూ, మరికొన్నిసార్లు గర్వంగానూ అనిపిస్తుంది. ఇప్పుడు నాగార్జున పరిస్దితి అలాగే ఉంది. ఆయన గతంలో లవర్ బోయ్ గా, రొమాంటిక్ గా హీరోగా చేసారు. హీరోయిన్స్ తో హాట్ హాట్ గా…

RC16: రామ్ చరణ్ కొత్త చిత్రం టైటిల్ ‘పెద్ది’ కాదు..మరి ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న RC16 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసమందే. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా, ఓ ప్రత్యేకమైన కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుందని ప్రచారం జరుగుతోంది.…

కామ కుక్క పృథ్వీకి ఏ సినిమాలో ఛాన్స్ ఇచ్చినా బాయ్‌కాట్ చేస్తాం

లైలా వివాదం జరుగుతున్నప్పటికీ కూడా పృథ్వీరాజ్ క్షమాపణలు చెప్పకపోగా మరోసారి వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఫ్యాన్స్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పృధ్విరాజ్ కి వివాదం కారణంగా అధిక రక్తపోటుకు గురై హాస్పిటల్…

‘కిల్’ డైరక్టర్ తో రామ్ చరణ్, నిజమెంత?

ప్రస్తుతం రామ్​ చరణ్‌ ప్రస్తుతం ‘RC 16’ షూటింగ్​లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే రీసెంట్​గా ఆయన ముంబయికి వెళ్లారు. అక్కడ ఓ యాడ్…

రాజమౌళి ఆఫర్ రిజక్ట్ చేసిన త్రిష, ఎందుకంటే

రాజమౌళి వంటి స్టార్ డైరక్టర్ సినిమాలో అవకాసం వస్తే ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయన సినిమాల్లో చేసిన వారంతా నెక్ట్స్ లెవిల్ కు వెళ్తారు. అయితే త్రిషకు మాత్రం ఆ ఆఫర్ వచ్చినా వద్దని రిజెక్ట్…

పుష్ప 2 ఎఫెక్ట్: .శ్రీలీల అక్కడ నుంచి ఫుల్ ఆఫర్స్

తెలుగులో హాట్ స్టార్ గా దూసుకుపోతోంది శ్రీలీల. సీనియర్ హీరోలు తమ సినిమాలో ఆమె స్పెషల్ డాన్స్ లు కోరుకుంటే, యంగ్ హీరోలు తమ ప్రక్కన ఆమె నటించాలని ఆశిస్తున్నారు. అయితే ఆమె దృష్టి మాత్రం బాలీవుడ్ పై ఉంది. పుష్ప2లో…

వర్మ ‘శారీ’ట్రైలర్

రామ్ గోపాల్ వర్మ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టినట్లున్నారు. తన డెన్ నుంచి ఓ సినిమా వదులుతున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఓ థ్రిల్లర్‌ . సోషల్ మీడియాలో అమాయకంగా ప్రేమలో పడడం, అది ఎలాంటి భయానక…

విశ్వక్సేన్ స్ట్రాంగ్ వార్నింగ్, నన్ను లాగద్దు,ప్రతీసారీ తగ్గను

విష్వక్‌సేన్‌ హీరోగా దర్శకుడు రామ్‌నారాయణ్‌ తెరకెక్కించిన చిత్రమే ‘లైలా’ (Laila). ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) హీరోయిన్‌ గా చేస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈసందర్భంగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో.. తన పాత్రకు సంబంధించిన…

‘దబిడి దిబిడి’ సాంగ్ లో అవి బూతు స్టెప్ లు అని తెలియలేదట

సంక్రాంతి రిలీజ్ ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj)లో ‘దబిడి దిబిడి’ సాంగ్ లో స్టెప్స్ పై విమర్శలు వచ్చాయి. అయితే టీమ్ కానీ మరొకరు కానీ ఏమీ స్పందించలేదు. అయితే ఓటిటి రిలీజ్ కు దగ్గరవుతున్న టైమ్ లో ఆ పాటలో…

సంజయ్ దత్ కు 72 కోట్లు రాసేసిన వీరాభిమాని, తీసుకుంటాడా?

ముంబైకు చెందిన నిషా పాటిల్ కు నటుడు సంజయ్ దత్ కి వీరాభిమాని. ఆమె ఇటీవల నిషా పాటిల్ కన్నుమూసింది. ఆమె వయసు 62 సంవత్సరాలు. తన సుమారు 72 కోట్ల రూపాయల ఆస్తి ని సంజయ్ దత్‌కు రాసేసి అందరికీ…

‘తండేల్’ .. విచారణకు ఆదేశించిన ఆర్టీసీ ఛైర్మన్

ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా పైరసీ వీడియోను ప్రదర్శించడంపై ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు విచారణకు ఆదేశించారు. బాద్యుల పై చర్యలు తీసుకుంటామాని ఆయన తెలిపారు. తండేల్ సినిమా బస్సులో ప్లే చేయడం సెన్సేషన్ గా మారింది. నాగ చైతన్య, సాయి…