ఎన్టీఆర్ కి షాకిచ్చిన జపాన్ మహిళ, ఏం చేసిందో చూస్తే వాహ్ అనాల్సిందే
దేవర చిత్రం జపాన్‌లో విడుదల అవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్‌లో సందడి చేస్తున్నారు ఎన్టీఆర్. అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అలాగే అక్కడి అభిమానులతోనూ ముచ్చటించారు. ఎన్టీఆర్‌ని చూసేందుకు జపాన్ ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. ఆటోగ్రాఫ్…
