రూ.50 కోట్ల క్లబ్‌లోకి ‘కోర్ట్’ ఎంట్రీ! సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే మతి పోతుంది
మార్చి 14వ తేదీన విడుదలైన కోర్ట్ చిత్రం ఇప్పుడు ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలసిందే. ఒక చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఎవరూ ఊహించని విధంగా పరుగులు పెడుతోంది. ఫస్ట్ డేనే ఈ చిత్రం కళ్లు చెదిరే…
