Month: March 2025

నా సినిమాను మొదట ఓటీటీ సంస్థలేవీ కొనలేదు,ఇప్పుడు ఎగబడుతున్నారు

ఓటిటి సంస్దలు కొనటమే పరమావిధిగా సినిమా రంగం ముందుకు వెళ్తోంది.ముఖ్యంగా భారి బడ్జెట్ సినిమాలకు ఇది కామన్ అయ్యిపోయింది. అయితే బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం నటించిన తాజా చిత్రం ‘ది డిప్లొమాట్‌’ ని ఓటిటి సంస్దలు ఏమీ కొనటానికి ఉత్సాహం…

ప్రభాస్ ‘స్పిరిట్’ ముహూర్తం ఖ‌రారైందా!ఎప్పుడంటే

ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించనున్న చిత్రం ‘స్పిరిట్‌’ (Spirit). పోలీస్‌ డ్రామాగా ఇది రానుంది. ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం కుదిరిందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో త్వరలోనే ‘స్పిరిట్’ అప్‌డేట్‌లు వరుసగా వచ్చే…

ఆ బ్యానర్ 50 వ సినిమా ఎన్టీఆర్ తో , కన్ఫర్మ్

తెలుగులో అతి కొద్ది సినిమాలతోనే ప్రతిష్టాత్మక బ్యానర్ గా ఎదిగింది హారిక హాసిని సంస్ద.ఆ బ్యానర్ కు అనుబంధ సంస్థగా ఇండస్ట్రీలోకి వచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ మంచి…

సప్తగిరి ‘పెళ్లికాని ప్రసాద్‌’ మూవీ రివ్యూ

కుర్రాళ్లకి పెళ్లి అవటం పెద్ద యజ్ఞంగా మారిపోయింది. అందుకోసం ఎక్కని మెట్లు లేవు, తిరగని ఊళ్లు లేవు అన్నట్లుంది పరిస్దితి. అందుకు గల కారణాలు అందరికీ తెలిసినా సినిమాల్లో చూస్తే అదో కిక్కు. అదే విషయం గమనించిన దర్శక,నిర్మాతలు వాటిలను కథలగా…

బుక్ మై షోకు షాక్ ఇచ్చిన కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్

కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కెఎఫ్‌సిసి) ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోకి లేఖ రాసింది. ఆ సంస్దకు షాక్ ఇచ్చే కొన్ని డిమాండ్లను ఛాంబర్ సమర్పించింది. పారదర్శకత , న్యాయబద్ధతను నిర్ధారించడానికి, నకిలీ లేదా చెల్లింపులను…

పాటలు పాడి 68 కోట్లు సంపాదించిన భారతీయ గాయని ఎవరో తెలుసా?

పాటలతో కోట్లు సంపాదిస్తారా, అవును నేను సంపాదించాను అంటున్నారు ఆమె. ఈ బాలీవుడ్ గాయని ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును ఏడుసార్లు గెలుచుకున్నారు. ఆమె హిందీ, గుజరాతీ, మరాఠీ, భోజ్‌పురి, బెంగాలీ, తెలుగు, నేపాలీ, ఒరియా, పంజాబీ, అస్సామీ…

కొరియోగ్రాఫర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ మహిళా కమిషన్

సినిమాల్లో అసభ్య నృత్యాలు చాలా కాలంగా ఉన్నవే. అయితే అవి ఈ మధ్యన చాలా శృతి మించాయి. ఈ మధ్యన వచ్చిన కొన్ని సినిమాల్లోని పాటలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఎక్కడా ఎవరూ తగ్గటం లేదు మారటం లేదు. స్టార్…

ఇండియా రేప్ క్యాపిట‌ల్, మీ కూతురితో క‌లిసి ఇండియా వ‌దిలి వెళ్లిపోండి

ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటూంటారు. ఆమె సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి త‌న‌వంతుగా గొంతు వినిపిస్తూ వ‌స్తూ వస్తున్నారు. తాజాగా అల‌హాబాద్ హైకోర్ట్‌ ఇచ్చిన…

జామ‌ప‌ళ్లు అమ్మే మహిళ గురించి ఇన్సిప్రైరింగ్ స్టోరీ షేర్ చేసిన ప్రియాంకా చోప్రా

గ్లోబుల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇండియాలో ఉంది. ఎస్ఎస్ రాజ‌మౌళి(SS Rajamouli), సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు(Mahesh Babu) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా చేస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా ప్రధానపాత్రలో న‌టిస్తుండ‌గా.. మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్…

‘ఛావా’ ఎఫెక్ట్: 20 మందికి తీవ్ర గాయాలు, కర్ఫ్యూ

రీసెంట్ గా మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఛావా మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విక్కి కౌశాల్ శంభాజీ పాత్రను, యేసుబాయ్ పాత్రలో రష్మిక నటించారు. ఈ సినిమా కలెక్షన్స్ తో…

అదేం టైటిల్? , అక్షయ్ సినిమాపై జయబచ్చన్ విమర్శలు

బాలీవుడ్‌ నటి, ఎంపీ జయాబచ్చన్‌ (Jaya Bachchan) కొన్ని సార్లు ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడుతూంటారు. ఆయన వ్యాక్యలు వైరల్ అవుతూంటాయి. తాజాగా ఆమె అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) నటించిన ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ’ (Toilet Ek Prem Katha) చిత్రంపై…

‘మహదేవ శాస్త్రి’ గా మోహన్ బాబు లుక్స్ అదుర్స్

మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’ నుంచి ‘మహదేవ శాస్త్రి’ పరిచయ గీతానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేసారు. ఈ మేరకు మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మహాదేవ శాస్త్రి పాత్ర కోసం…