నిర్మాతలకు షాక్ ఇచ్చిన పవన్ : రూపాయి తీసుకోకుండా ఫ్రీగా సినిమాలు చేస్తా!
ఒకపక్క రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా… మరోపక్క కోట్లాది మంది అభిమానుల కలల హీరోగా… పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే అక్కడే చర్చ!. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన తర్వాత, ఆయన జీవితం పూర్తిగా ప్రజాసేవకు అంకితమైంది. కానీ, అదే…
