Month: August 2025

పూరి జగన్నాథ్ – హిట్ కోసం “బెగ్గర్” మీద ఆఖరి పందెం?

లైగర్, డబుల్ ఇస్మార్ట్‌తో వరుసగా ఫ్లాప్స్‌ తిన్న పూరి జగన్నాథ్‌ ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు . ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోలు ఆయన కోసం డేట్స్‌ కట్టిపెట్టేవారు. కానీ ఇప్పుడు యంగ్ హీరోలు కూడా “పూరి సినిమానా?” అంటూ…

ఉదయభాను ఇలా లీక్ చేసేసిందేంటి? ఫలానావాళ్లను తిట్టమని ముందే చెప్పేస్తున్నారా?

ఒకప్పుడు టీవీలో యాంకర్ అంటే ఒక్క పేరు— ఉదయభాను . ఏ షో అయినా, ఏ స్టేజ్ ఈవెంట్ అయినా, ఒక్కరే హైలైట్. బుల్లితెర క్వీన్ లా దూసుకెళ్లిన ఆమె ఇప్పుడు మళ్లీ హెడ్లైన్స్ లోకి వచ్చేశారు. ఈసారి మాత్రం ఎంటర్టైన్మెంట్…

ఇదేం లెక్క?.. మెగా హీరోకి మారుతి కేవలం కథ మాత్రమే ఇస్తాడట!

మెగా హీరోలతో తనకు ఉన్న బలమైన అనుబంధంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మారుతి, ఈసారి ఓ కొత్త లెక్క మొదలుపెట్టాడట. గతంలో సాయి ధరమ్ తేజ్‌తో ‘ప్రతిరోజూ పండగే’ అనే సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన మారుతి,…

400 కోట్ల దగ్గరలో కూలీ – వార్ 2 మాత్రం కష్టాల్లో?

ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ రెస్క్యూ చేయకపోతే, కూలీ – వార్ 2 రెండూ సెకండ్ డే నుంచే కూలిపోయేవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మిశ్రమ సమీక్షలు వచ్చినా, కృష్ణాష్టమి సెలవు రెండు సినిమాలకు లైఫ్ ఇచ్చింది. రజనీ పవర్…

45 ఏళ్ల తర్వాత అనిల్ కపూర్ – టాలీవుడ్ లో రీ ఎంట్రీ?

బాలీవుడ్‌లో వయస్సుతో సంభందం లేకుండా ఫుల్ ఎనర్జీతో కనిపించే సీనియర్ హీరో అనిల్ కపూర్. 60+ ఏళ్లు దాటినా స్టైల్, స్వాగ్, స్పీడ్ తగ్గలేదు. “యానిమల్” తర్వాత మన తెలుగు ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యాడు. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన…

అల్లు అరవింద్ ఘాటైన వ్యాఖ్యలు, ఇలా అనేసారేంటి?

తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది 7 జాతీయ అవార్డులు రావడం గర్వకారణమని నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. అయితే, ఈ విజయాన్ని గుర్తించి సత్కరించడంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆలస్యం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సైమా (సౌత్…

‘ఫౌజీ’: ప్రభాస్ కు ఎంత రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వరస సినిమాలు రెడీ అవుతున్నాయి. రీసెంట్ గా ది రాజా సాబ్ (మారుతి డైరెక్షన్‌లో) షూట్ చేస్తున్నారు. మరో ప్రక్క Fauji (హను రాఘవపూడి) కూడా రెడీ అవుతోంది, ‘సీతారామం’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన…

ఆ రెండు డిజాస్టర్ ఫిల్మ్స్ తో వార్ 2 ని పోలుస్తున్నారేంటి భయ్యా?

సోషల్‌ మీడియా లో ముఖ్యంగా ట్విట్టర్ లో ప్రతి సినిమా రీలీజ్‌ అయిన వెంటనే విశ్లేషణ, పోలికలు, ఫ్యాన్ రియాక్షన్స్ షేర్ అవుతూంటాయి. హిట్ అయితే ఎందుకు హిట్టైందో, ప్లాఫ్ అయితే ఎలా ఫెయిల్ అయ్యిందో చూస్తూ పోలుస్తూ చెప్తూంటారు. ఈ…

రెహమాన్ ని మించి… అనిరుధ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్

మ్యూజిక్ ప్రపంచంలో కొందరు, ఒక్క సింగిల్ ట్రాక్‌తోనే స్టార్‌గా మారిపోతారు. అలాంటివి అనిరుధ్ రవిచందర్. 2012లో వచ్చిన తమిళ మూవీ ‘3’ లోని “వై దిస్ కొలెవరీ”తో ఒక్కరాత్రిలోనే స్టార్ కంపోజర్ అయ్యాడు. సింపుల్ ట్యూన్, ఫన్ ఫుల్ లిరిక్స్, ఈ…

మొదటిసారి స్క్రీన్‌పై యుద్ధ వీరుడిగా శ్రీకృష్ణుడు … టైటిల్ ఏంటంటే?

గత కొంతకాలంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పురాణాల, దేవుల కథల మీద సినిమాలు ఎక్కువుగా వస్తున్నాయి. సినిమాలు రావడం మాత్రమే కాదు, వీటి మీద ప్రేక్షకుల క్రేజ్ కూడా బాక్సాఫీస్‌లో స్పష్టంగా చూస్తున్నాం. అందుకే ఇలాంటి కథలపై సినిమాలు చేయాలనే ట్రెండ్…

నాగార్జున నెట్​వర్త్​ ఎంతో తెలుసా? కింగ్ కార్ కలెక్షన్, ప్రైవేట్ జెట్ తో సహా.. షాకింగ్ డిటేల్స్

టాలీవుడ్‌లో నాగార్జున అక్కినేని కేవలం స్టార్ మాత్రమే కాదు, బిజినెస్ సెన్సెస్, ఫ్యామిలీ బ్యాలెన్స్, లగ్జరీ లైఫ్‌స్టైల్‌తో కూడిన ఫిగర్‌గా కూడా చూడాలి. ‘కుబేర’ విజయం, తాజాగా ‘కూలీ’ ఫుల్ సక్సెస్, ముఖ్యంగా కెరీర్‌లో మొదటి సారి ప్రయత్నించిన నెగటివ్ రోల్…

కూలీ vs వార్ 2: ఇండిపెండెన్స్ డే బాక్సాఫీస్ యుద్ధం – ఎవరు గెలిచారు?

వార్ 2, కూలి …రెండు చిత్రాలు భారీ అంచనాలతో ఒకే రోజు రిలీజ్‌ అయ్యాయి. రజనీకాంత్, హృతిక్ – ఎన్టీఆర్ కాంబినేషన్లు ప్రేక్షకుల్లో పెద్ద ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశాయి. రిలీజ్‌కు ముందే బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్లతో…