Month: September 2025

దిల్ రాజుకి తెలుగు స్టార్స్ డేట్స్ ఇవ్వటం లేదా, ఈ పరిస్దితి ఏమిటి?

తెలుగు సినీ పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్ అనే ట్యాగ్ సంపాదించుకున్న దిల్ రాజు… ఈ మధ్యకాలంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోలు ఎవ్వరూ తన లైన్‌లో లేరు, కొత్త ప్రాజెక్టులు కూడా ఫిక్స్ కాకపోవడంతో… ఈ…

OG కోసం ‘మిరాయ్’ ప్రొడ్యూసర్ చేసిన త్యాగం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ హంగామా ఏ రేంజిలో ఉందో వేరే చెప్పక్కర్లేదు. థియేటర్ల దగ్గర ఆల్రెడీ ఫ్యాన్స్ సంబరాలు మొదలైపోయాయి. ఈ క్రేజ్ ముందు మిగతా నిర్మాతలు కనపడే పరిస్దితి కనపడటం లేదు. దాంతో వారంతా వెనక్కి…

OG OTT రైట్స్: పవన్ కళ్యాణ్ కెరీర్ లో రికార్డు బ్రేకింగ్ డీల్ ! ఎంతంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ “OG” రిలీజ్ ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే డే 1 ప్రీమియర్స్‌కి అడ్వాన్స్ బుకింగ్స్ హవా కొనసాగుతుండగా, ఇప్పుడు ఓటీటీ డీల్ నెట్టింట హాట్ టాపిక్‌గా…

‘ఓజీ’ టీమ్ రెమ్యునరేషన్ లీక్ –పవన్ కళ్యాణ్ కు ఎంత ఇచ్చారంటే… !

‘ఓజీ’ రిలీజ్‌కు గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా, సినిమా కంటెంట్, ట్రైలర్, బుకింగ్స్‌తో పాటు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన లేకపోయినా, వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం పవర్‌స్టార్ ఏకంగా…

ట్రెండింగ్‌లో బాయ్ కాట్ సాయి పల్లవి ! కారణం ఏంటంటే… !!

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అంటే అభిమానులకి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. స్కిన్ షో చేయకుండా, కేవలం నటనతోనే కోట్లాది మందిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవ‌ల ఓ బీచ్ వెకేషన్ ఫొటోలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. బీచ్‌లో…

జ్వరంతో బాధపడుతున్నా.. పవన్ కళ్యాణ్ డెడికేషన్, ఫ్యాన్స్ ఫిదా!

‘ఓజీ’ వేవ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొని ఉంది. అయితే ఈ క్రేజ్ మధ్య పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఒక షాకింగ్ అప్డేట్ బయటకొచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan…

“మిరాయ్” ఫ్యాన్స్ కి షాక్ & సర్‌ప్రైజ్! OG ని ఎదుర్కోవటానికి కొత్త అస్త్రం రెడీ!?

తేజ సజ్జ హీరోగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ “మిరాయ్” సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన అన్ని చోట్ల‌ మంచి కలెక్షన్లు రాబడుతూ, తేజా…

టికెట్ ప్రైస్ వార్: కర్ణాటక హైకోర్టు షాకింగ్ నిర్ణయం – ఎవరికి గుడ్ న్యూస్!

కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిన సినిమా టికెట్ ప్రైస్ క్యాప్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 23, 2025న హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తూ, ప్రభుత్వం తీసుకున్న ₹200 టికెట్ లిమిట్ పై స్టే విధించింది. జూలై 2025లో ప్రభుత్వం,…

“ఓజీ”లో సుభాష్ చంద్రబోస్ కనెక్షనా? ఫ్యాన్స్‌లో హీట్ పీక్స్!

పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహం ఇప్పుడు మరింత పెరిగిపోయింది. ‘ఓజీ’ రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ, కొత్త థియరీలు, క్రేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ సుజీత్ ఇటీవల చేసిన ఒక క్రిప్టిక్ పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో కొత్త చర్చ మొదలైంది. ఆ…

దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లపై కస్టమ్స్ దాడులు.. లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ సెన్సేషన్!

కేరళలో లగ్జరీ కార్ల మాఫియాపై కస్టమ్స్‌ పెద్ద ఎత్తున దాడులు చేసి సంచలనం సృష్టించింది. భూటాన్‌ నుంచి కోటి రూపాయిలకు పైగా విలువైన కార్లు అక్రమంగా ఇండియాలోకి వస్తున్నాయన్న ఇంటెలిజెన్స్‌ ఆధారాలపై, కొచ్చి కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్) “ఆపరేషన్‌ నమ్‌ఖోర్”…

దీపిక ఎగ్జిట్‌తో ప్రభాస్‌కి సంబంధం ఉందా?..!

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనెకి గత కొద్ది నెలలుగా వరుస షాకులు తగులుతున్నాయి. మొదట, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో నుంచి ఆమెను రీప్లేస్ చేశారు. ఆ వార్తే ఇండస్ట్రీ మొత్తానికి సెన్సేషన్ అయింది. ఇప్పుడు…

ఓజీ కంటెంట్ డిలే.. USA, కెనడా కలెక్షన్స్‌పై షాక్ ఇంపాక్ట్!

ఈ ఏడాది అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమా “ఓజీ”. ప్రీ-రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఈ సినిమా ఇప్పటికే రికార్డులు బద్దలు కొట్టింది. USA, కెనడాలో ఒక నెల క్రితమే బుకింగ్స్ ఓపెన్ చేసి, అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. భారీ…