డిజాస్టర్ మూవీకి సీక్వెల్ ఏంటి రాజా?
కొన్నిసార్లు టాలీవుడ్‌లో లాజిక్ సెలవు తీసుకుంటుంది! హిట్ సినిమాలకు సీక్వెల్ రావడం నార్మల్. కానీ డిజాస్టర్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తే? అదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. “Republic 2?” సీరియస్ గానే? 2021లో విడుదలైన దేవాకట్టా–సాయిధరమ్ తేజ్ కాంబినేషన్…
