Month: October 2025

చిరంజీవిపై అసభ్య పోస్టులు.. సైబర్ పోలీస్‌స్టేషన్‌లో మెగాస్టార్ ఫిర్యాదు!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన, అపకీర్తి తెచ్చే పోస్టులు వైరల్ అవుతున్నాయని ఆరోపిస్తూ ఆయన అధికారిక ఫిర్యాదు చేశారు. చిరంజీవి తన ఫిర్యాదులో ఆ పోస్టులు షేర్ చేస్తున్న…

రవితేజ “మాస్ జాతర”లో స్టోరీ లైన్ లీక్?

రవి తేజ హీరోగా వస్తున్న తాజా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “మాస్ జాతర” మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇక సినిమా కథ గురించి బయటకు వస్తున్న వివరాలు మాత్రం పవర్ ప్యాక్డ్ కాన్ఫ్రంటేషన్ ను సూచిస్తున్నాయి.…

“నాకు చేతబడి చేసారు… నిజమే!”: సుమన్‌ షాకింగ్ రివిలేషన్!

సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు చూశాం — హీరోపై చేతబడి, నజర్‌ దోషం, రహస్య శక్తులు! కానీ రియల్ లైఫ్‌లో సినిమా స్టార్‌ ఇలా మాట్లాడటం చాలా అరుదు. అదీ సుమన్ లాంటి సీనియర్ నటుడు అయితే? అవును — ఒకప్పుడు తెలుగు…

“ఓజీ” నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసింది… కానీ ఫ్యాన్స్ నిరాశలో ఎందుకో తెలుసా?

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘They Call Him OG’ ఈ ఏడాది టాలీవుడ్‌లో బాక్సాఫీస్ కలెక్షన్స్‌కి కొత్త నిర్వచనం ఇచ్చిన సినిమా!. ఓపెనింగ్స్ నుంచి ఎండ్ వరకు 300 కోట్లకు పైగా వసూళ్లతో 2025లోనే అత్యధిక గ్రాసర్‌గా…

మలైకా అరోరా వయసు మిస్టరీ! 50నా, 52నా, లేక 55నా?

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఇటీవల అక్టోబర్ 23న తన పుట్టినరోజు జరుపుకుంది. కానీ ఈసారి పార్టీ కంటే ఎక్కువగా చర్చలో ఉన్నది — ఆమె వయసే! వైరల్ అయిన ఫొటోలలో మలైకా, “50” అని ఉన్న కేక్ కట్ చేస్తూ…

“ప్రాణంతో పాతిపెట్టినట్టుంది…” – దనుష్ అన్నయ్య సెల్వరాఘవన్ ఎమోషనల్!

దనుష్ పెద్దన్న, ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ తాజాగా తన మనసులోని బాధను బహిర్గతం చేశారు. ప్రస్తుతం విష్ణు విశాల్ హీరోగా వస్తున్న ‘ఆర్యన్’ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న ఆయన, ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఇచ్చిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో…

రష్మిక ముఖం ఎందుకు దాచేసింది?ఆ ట్రీట్మెంట్ కారణమా?

పాన్-ఇండియా క్రేజ్ ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి ట్రెండ్‌లోకి వచ్చింది! తాజాగా ఆమె బాలీవుడ్ హిట్ “థమ్మా” బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది — దీపావళి రిలీజ్‌గా వచ్చిన ఈ వెంపైర్ కామెడీ ఇప్పటికే ₹75 కోట్లకుపైగా వసూళ్లు…

సుకుమార్ భార్య తబిత ప్రొడ్యూసర్‌గా ఆ సూపర్ హిట్ సీక్వెల్!

‘ఆర్య’ నుంచి ‘పుష్పా’ వరకూ – ఎక్కడ సుకుమార్ అనే పేరు వింటారో, అక్కడే థియేటర్లలో జనం క్యూ కడతారు. ఆయన సినిమాలు కేవలం కథలు కాదు, ఫీలింగ్స్, ఫ్రెష్‌నెస్, ఫిలాసఫీ కలగలిపిన మైండ్ బ్లాస్టింగ్ అనుభవాలు. అందుకే సుకుమార్ పేరు…

కమల్ నిర్మాతగా రజినీకాంత్ నెక్ట్స్ సినిమా, డైరక్టర్ ఎవరంటే…?

కొన్ని వారాలుగా తమిళ సినీ వర్గాల్లో ఒక వార్త చర్చనీయాంశంగా మారింది — సూపర్‌స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారట. తొలుత ఈ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఉండబోతోందని వార్తలు వచ్చినా, ఆ…

“బాహుబలి: ది ఎపిక్” ట్రైలర్‌ వచ్చేసింది! ఫ్యాన్స్‌ ఊపిరి బిగబట్టే విజువల్ ఫీస్ట్!

పది ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే పేరుతో థియేటర్లు పండగ చేసుకునే సమయం వచ్చేసింది — “బాహుబలి” తిరిగి వస్తోంది!అభిమానులు నెలలుగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి: ది ఎపిక్’ ట్రైలర్‌ చివరికి విడుదలైంది, అది కేవలం ఒక వీడియో కాదు… ఒక జ్ఞాపకం…

“కూలీ” ఫ్లాప్ తర్వాత లోకేష్ కనగరాజ్ సైలెంట్‌ ప్లాన్ !

పాన్ ఇండియా లెవెల్‌లో పెద్ద పెద్ద స్టార్‌లతో సినిమాలు చేయాలనే కలలతో ఉన్న టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కి, ఇటీవల వచ్చిన ‘కూలీ’ ఫ్లాప్ పెద్ద షాక్ ఇచ్చింది. ఆ సినిమా ఫలితం వల్ల ఆయన ప్లాన్ చేసిన ప్రాజెక్టులు కూడా…

“ఏ సౌండ్‌కు నవ్వుతానో… ఏ సౌండ్‌కు నరుకుతానో!” – బాలయ్య ఫైర్ రిపీట్!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో అంటే థియేటర్ సీట్లు ఊగిపోవడం ఖాయం! ఈ పవర్ ప్యాక్ జోడీ నాలుగోసారి కలిసిన “అఖండ 2 – తాండవం” టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. “సౌండ్ కంట్రోల్లో పెట్టుకో……