రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి?!
రష్మిక మందన్న చేసిన ఎమోషనల్ డ్రామా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ బాక్సాఫీస్ వద్ద స్లోగా కానీ స్ట్రాంగ్‌గా పికప్ అవుతోంది! రెండో రోజు కలెక్షన్స్ మొదటి రోజు కంటే గణనీయంగా పెరగడం, ఆదివారం కూడా బాగానే రన్ ఉండటంతో, ట్రేడ్ వర్గాల్లో కొత్త…
