నిజజీవితంలో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం (Brahmanandam) , రాజా గౌతమ్ (Raja Goutham) ..లు కలిసి నటించిన సినిమా ‘బ్రహ్మ ఆనందం’(Brahma Anandam) ఈ వారం రిలీజై సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తన కొడుకుకే బ్రహ్మి తాతగా కనిపించడం విశేషం. నిఖిల్ ఆర్ వి ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై ‘మళ్ళీ రావా’ (Malli Raava) ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'(Agent Sai Srinivasa Athreya) ‘మసూద’ (Masooda) వంటి హిట్ సినిమాలు అందించిన రాహుల్ యాదవ్ నక్క (Rahul Yadav Nakka) నిర్మించారు.

ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన బ్రహ్మ ఆనందం ఆడియన్స్ నుండి జస్ట్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా అయితే దారుణంగా ఉందని ట్రేడ్ అంటోంది. బ్రహ్మీ మ్యాజిక్ కొంచెం కూడా పనిచేయకపోవటం ఆశ్చర్యపరుస్తోంది. అయితే బ్రహ్మానందం అంటే కామెడీ ఎక్సపెక్ట్ చేసినవారికి ఈ సనిమా పూర్తి నిరాశపరిచింది.

5 డేస్ కలెక్షన్స్ :

నైజాం 0.28 cr (ప్రీమియర్స్ తో కలుపుకుని)
సీడెడ్ 0.11 cr
ఆంధ్ర(టోటల్) 0.24 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.63 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.12 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.75 cr

‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) చిత్రానికి రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే అది జరిగే పని కాదు.

, , , , , ,
You may also like
Latest Posts from