Category: సినిమా వార్తలు

జెన్ Z ఐకాన్ కి 500 కోట్లతో ఇండియన్ సినిమా ఆహ్వానం?.. సిడ్నీ స్వీని పై న్యూస్ వైరల్!

హాలీవుడ్‌లో అత్యంత పాపులర్ నటీమణుల్లో సిడ్నీ స్వీని (Sydney Sweeney) ఒకరు. Euphoria, White Lotus వంటి సూపర్ హిట్ సిరీస్‌లతో Gen Z ఆడియన్స్‌కి ఐకాన్‌గా మారిన ఈ బ్యూటీ, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్లలో కూడా మెరిసింది. అలాగే అమెరికన్ ఈగిల్…

‘ఓజీ’ బెనిఫిట్‌ షో ఎన్నింటికి, టికెట్‌ రేటు ఎంత?!

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకో గుడ్‌న్యూస్‌. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా ఈ నెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బెనిఫిట్‌ షో కి ప్రత్యేక అనుమతి…

“OG”పై సుజీత్ కి పవన్ ఫ్యాన్స్ హెచ్చరికలు ?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న OG సినిమా మీద జాతీయ స్థాయిలో బజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ డైరెక్టర్ సుజీత్‌కి ఓ క్లియర్ వార్నింగ్ ఇస్తున్నారు. సినిమా మీద హైప్ క్రియేట్…

ఆమిర్ ఖాన్ షాకింగ్ డిమాండ్: హిరానీ స్క్రిప్ట్ రీ-రైట్ చేయాల్సిందేనా?

బాలీవుడ్‌లో అత్యధిక క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ లిస్ట్‌లో రాజ్‌కుమార్ హిరానీ పేరు టాప్‌లో ఉంటుంది. మున్నా భాయ్, 3 ఇడియట్స్, పీకే లాంటి మైండ్‌బ్లోయింగ్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఈ లెజెండరీ మేకర్ సినిమా చేస్తే హిట్ గ్యారంటీ అనేది ఇండస్ట్రీ నమ్మకం.…

నెట్‌ఫ్లిక్స్‌ టీం – అల్లు అర్జున్, అట్లీతో సీక్రెట్ మీటింగ్.. మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్‌పైనే ఇండస్ట్రీ దృష్టి ఉంది. ముంబైలో 50 రోజుల భారీ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న తర్వాత, బన్నీ హైదరాబాద్‌కు చేరుకోగా, అట్లీ సైతం సిటీకి వచ్చేశాడు. ఇదే…

రానా దగ్గుబాటి తెస్తున్న స్వలింగ సంపర్కుల ప్రేమకథ… తెలుగువారు అంగీకరిస్తారా?

స్వలింగ సంపర్కుల ప్రేమకథలు మన సినిమాల్లో వస్తే తెలుగువారు అంగీకరిస్తారా? థియేటర్లలో చూసేందుకు రెడీ అవుతారా? ఇదే ప్రశ్న ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్‌గా మారబోతోంది. కారణం – రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ‘సబర్ బొండా’. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘35 చిన్న…

కాపీరైట్ తుఫాన్: ఇళయరాజా పిటిషన్‌తో నెట్‌ఫ్లిక్స్ నుంచి అజిత్ సినిమా తొలగింపు!!

తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో పాటు బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 250…

లీన్ అండ్ మీన్! జిమ్‌లో చెమటోడ్చిన ఎన్టీఆర్ – వైరల్ వీడియో

టాలీవుడ్‌లో తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఎప్పటికప్పుడు కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్న హీరోల్లో ఎన్టీఆర్ ముందుంటాడు.మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. రోల్…

‘ది రాజాసాబ్‌’ రిలీజ్ పై బిగ్ షాక్… ప్రభాస్ ఫ్యాన్స్ రెడీనా?!

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్‌’ చుట్టూ రూమర్స్ వరుసగా హీట్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమాకు డిసెంబర్ 5న రిలీజ్ ఉంటుందంటూ, మళ్లీ సంక్రాంతి 2026కి వాయిదా పడుతుందంటూ, షూట్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవుతోందంటూ ఊహాగానాలు తెగ…

పెళ్లి తర్వాత శోభితా ధూళిపాళ ఎందుకు సోషల్ మీడియాలో మౌనంగా ఉంది??

శోభితా ధూళిపాళ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అచ్చ తెలుగమ్మాయి.. కానీ హిందీ సినిమమా ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, హిందీ, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ హీరో…

మిరాయ్ : “ఐదు రోజుల్లోనే వంద కోట్లు” – నిజమేనా లేక కలెక్షన్ గేమ్?

తేజ సజ్జా – కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వచ్చిన మిరాయ్ పై రిలీజ్‌కు ముందే అంచనాలు ఆకాశాన్నంటాయి. హనుమాన్ బ్లాక్‌బస్టర్ విజయంతో తేజ సజ్జా పేరు మీదే బలమైన బజ్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్, టీజర్‌లు హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో ప్రేక్షకుల్లో…

నైజాం సింహాసనం కోసం దిల్ రాజు మాస్టర్ ప్లాన్, మామూలుగా లేదుగా

ఒకప్పుడు నైజాం డిస్ట్రిబ్యూషన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న దిల్ రాజు, ఇటీవలి కాలంలో మాత్రం ఆ స్థానాన్ని కోల్పోయాడు. కొత్తగా రంగంలోకి వచ్చిన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్, వరుసగా హిట్ సినిమాల హక్కులు దక్కించుకుంటూ, టాప్ ప్లేయర్‌గా ఎదిగారు. అదే…