Category: సినిమా వార్తలు

తమిళ పరిశ్రమలో విషాదం – రోబో శంకర్ అకాల మరణం!, కమల్ హాసన్ నివాళి

తమిళ సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన వార్త ఇది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ (46) గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించి తుదిశ్వాస విడిచారు. ఆఖరి క్షణాలు…

“మహావతార్ నరసింహ” హఠాత్తుగా ఓటీటీ లో స్ట్రీమింగ్ మొదలు – ఎందుకిలా ?

భారతీయ పురాణాల్లోని శక్తివంతమైన అవతారాలలో ఒకటైన నరసింహుడి ఆధారంగా తెరకెక్కిన “మహావతార్ నరసింహ” సినిమా, ఈ ఏడాది థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. విజువల్ గ్రాండ్యూర్, రక్తికట్టించే యాక్షన్ సన్నివేశాలు, ఆధునిక యానిమేషన్ టెక్నాలజీతో దేవతా కథనాన్ని కొత్తగా అల్లిన తీరు…

“మనీ హైస్ట్”కు వారసుడా? – నెట్‌ఫ్లిక్స్ కొత్త స్పానిష్ బ్లాక్‌బస్టర్ సీక్రెట్స్!

మాడ్రిడ్ ఔట్‌స్కర్ట్స్‌లోని ఓ భారీ స్టూడియోలో, టెలివిజన్ ఇండస్ట్రీ స్టార్‌లతో కిక్కిరిసిన వాతావరణంలో నెట్‌ఫ్లిక్స్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. తన గ్లోబల్ హిట్ “మనీ హైస్ట్” కి వారసుడి కోసం కొత్త ప్రయోగం చేస్తోంది. ఈ శుక్రవారం విడుదల…

హెల్త్ ప్రాబ్లమ్స్‌ని తమన్నా ఎలా ఓడించింది?

వయస్సు పెరుగుతున్నా తమన్నా భాటియా స్టార్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తెలుగు, తమిళం, హిందీ—మూడు ఇండస్ట్రీలలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, ఎంట్రీ ఇచ్చిన దాదాపు రెండు దశాబ్దాల తరువాత కూడా లైమ్‌లైట్‌లో నిలుస్తూనే ఉంది. గ్లామర్…

చిన్న సినిమాలు, పెద్ద వసూళ్లు – రహస్యం ఏమిటి?

గత రెండు నెలల్లో తెలుగు సినిమా రంగం ఒక ఆసక్తికరమైన మలుపు చూసింది. పెద్ద స్టార్ సినిమాలపై ఆధారపడకుండా, కంటెంట్‌ ఆధారిత చిత్రాలు థియేటర్లలో దుమ్మురేపుతున్నాయి. ఈ విజయానికి ప్రధాన కారణం టికెట్ ధరలు అందుబాటులో ఉండటమేనని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.…

ప్రభాస్ ‘కల్కి 2’నుంచి దీపికా ఔట్‌, అసలు కారణం ఇదేనా?

ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 AD” సినిమా ఏ రేంజ్‌లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, ఇండియన్ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా “కల్కి 2” తెరకెక్కనుంది. కానీ…

“మార్కో” బ్లాక్‌బస్టర్ తర్వాత సీక్వెల్ అనౌన్స్.. కానీ ఉన్ని అవుట్!

మలయాళంలో వచ్చిన “మార్కో” సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. థియేటర్స్‌లో బంపర్ హిట్ అయిన ఈ సినిమా, తర్వాత హిందీ సహా ఇతర భాషల్లో విడుదలై కూడా సూపర్ సక్సెస్ సాధించింది. అయితే, సినిమా ఓటిటి రిలీజ్ విషయంలో…

మాజీ లేడీ ఐపీఎస్ ఫైర్‌! – ఆర్జీవీపై సెన్సేషన్ కేసు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా ఆయనపై కేసు వేశారు. తన వృత్తి గుర్తింపును అనుమతి లేకుండా వర్మ నిర్మించిన “దహనం” వెబ్‌ సిరీస్‌లో వాడారని ఆమె ఆరోపించారు.…

ప్రభాస్ “ది రాజా సాబ్” రిలీజ్ డేట్ మిస్టరీ! ఇన్ని ట్విస్ట్ లేంటి రాజా

ప్రభాస్ అంటే మాటలే అవసరం లేదు! డార్లింగ్ సినిమాకు రిలీజ్ అనౌన్స్ అయ్యిందంటే, ఫ్యాన్స్ పండుగ వాతావరణమే. థియేటర్ల ముందు క్యూలు, ఫ్లెక్సీలు, బెనిఫిట్ షోలు, సోషల్ మీడియాలో ట్రెండ్స్ – ఇలా ప్రతి సినిమాకి నేషన్ వైడ్ సెలబ్రేషన్ అవుతుంది.…

కమల్ హాసన్ షాకింగ్ ప్లాన్: వరుసగా మూడు సినిమాలు లాక్!!

భారతీయ సినిమా ప్రపంచంలో అద్బుతమైన నటుడు, యాక్టింగ్ ఎన్సైక్లోపీడియా అంటే గుర్తొచ్చే పేరు కమల్ హాసన్. ‘సాగర సంగమం’లోని కళాకారుడు నుంచి, ‘భారతీయుడు’లోని ఫ్రీడమ్ ఫైటర్ వరకు… ‘విక్రమ్’లో మాస్ యాక్షన్ హీరో నుంచి, ‘దశావతారం’లో పది విభిన్న పాత్రల వరకు…

ఆంటీకి సెక్స్ పిచ్చి అంటున్నారు, అయినా డోంట్ కేర్ (ఫొటో ఫీచర్)

మలైకా అరోరా అంటే బుల్లెట్‌-ప్రూఫ్ కాన్‍ఫిడెన్స్, సరికొత్త స్టయిల్ నిర్ణయాలు, షల్ మీడియాలో ఎప్పుడూ చర్చ గా నిలిచే జీవితం. 52 ఏళ్ళ వయస్సులోనూ 22 ఏళ్ళ కొడుకున్నా, తన కొత్త లైఫ్‌స్టైల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ఓపెన్‌గా ప్రేమల్లో పాల్గొన్నా,…

ప్రభాస్ సినిమాలో అభిషేక్ బచ్చన్ కీ రోల్ ?

ఒకే స్క్రీన్ మీద టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ స్టార్ నటుడు అభిషేక్ బచ్చన్ కలిసి కనిపిస్తే ఎలాంటి కిక్ వస్తుందో ఊహించగలరా? ఇప్పుడే అలాంటి ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్…