‘కుబేర’ కూ ఓటీటీ షాకే! 10 కోట్లు కట్ చేస్తామని బెదిరింపు
టాలీవుడ్‌లో ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు భారీగా ఆధిపత్యాన్ని చూపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల విడుదల తేదీల నుంచి మార్కెటింగ్ వరకు ఈ డిజిటల్ బ్యాచ్ పూర్తి ప్రభావం చూపుతున్నాయ్. ఈ మధ్యకాలంలో జూన్ 20న థియేటర్లలో రావనున్న ‘కుబేర’ వంటి పెద్ద…
