రిలీజ్‌కి ముందే లాభాల్లో, నిర్మాతగా నాని లెక్క ఇదీ
నటుడుగానే కాదు నిర్మాతగానూ నాని దూసుకుపోతున్నారు. చిరంజీవితోనే ఏకంగా సినిమా పెట్టిన నాని ఇప్పుడు ఓ చిన్న సినిమా పూర్తి చేసి రిలీజ్ కు పెట్టారు. తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి వచ్చిన ఏ సినిమా…
