Category: సినిమా వార్తలు

బాలయ్య ‘అఖండ 2: తాండవం’లో బాలీవుడ్ సూపర్ స్టార్

నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కిస్తున్నారు. ఆ మూవీకి సంబంధించి అప్‌డేట్స్ మీడియాలో…

చిరంజీవికే అంత ఇచ్చేస్తే, ఇంక సినిమా ఏమి పెట్టి తీయాలి

చిరంజీవి ఈ వయస్సులోనూ మెగాస్టార్ గానే వెలుగుతున్నారు. ఆయనతో సినిమా చేయాలనుకున్నవాళ్లకు రెమ్యునరేషన్ భారీగా రెడీ చేసుకోవాలి. సీనియర్ హీరోలలో ఆయన రెమ్యునరేషన్ ఎక్కువ. అయితే చిరంజీవితో సినిమా చెయ్యాలనుకునే డైరక్టర్స్ కు, ప్రొడ్యూసర్స్ కు లోటే లేదు. తాజాగా ఆయన…

ఫైనల్ కలెక్షన్స్ ఎవరో చెప్పటం ఎందుకు,మేమే చెప్తే పోలా

ఓ సినిమా థియేటర్ రన్ పూర్తగానే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నుంచి సంపాదించిన ట్రేడ్ ఇన్ఫోతో మీడియాలో ఫైనల్ కలెక్షన్స్ వార్తలు వస్తూంటాయి. అయితే పుష్ప 2 నిర్మాతలు తమ సినిమాకు తక్కువ కలెక్షన్స్ వేస్తారనుకున్నారో మరేమో కానీ తామే ప్రకటించేసారు. అల్లు…

మా సినిమా ప్లాఫ్ అవ్వటానికి కారణం ఓటిటిలో చూడాలనుకోవటమే

చిన్న సినిమాలు థియేటర్ లో ఆడటం అరుదైపోయింది. ఎక్కువ ఓటిటిలోనే చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయం మరోసారి రుజువైందంటున్నారు ‘లవ్‌ యాపా’రచయిత స్నేహా దేశాయ్. ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ రిపోర్ట్ వచ్చింది. శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ…

గుర్తుపట్టారా ? ఈ చిన్నారి ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్

పైన చిరు నవ్వులు నవ్వుతూ క్యూట్ గా ఉన్న ఈ పాపను ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది కదూ. అవును ఆమెను మీరు బాగానే చూసి ఉంటారు. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుపమ. ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా…

బొద్దు హన్సిక….హాట్ హన్సిక గా ఎలా మారిందో చూడండి

హన్సిక(hansika) గురించి స్పెషల్ గా పరిచయం అక్కర్లేదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి దుమ్ము రేపింది. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. కుర్రకారు గుండెల్లో స్థానం…

ఆ డైరక్టర్ నెక్ట్స్ … రామ్ చరణ్ తో కాదు విజయ్‌ దేవరకొండతో ?

గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టు గురించి మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. కిల్ డైరక్టర్ తో ఆయన ఓ మైథలాజికల్ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే చివరకి ఆ డైరక్టర్ ఖండించారు. అయితే తాజాగా…

పూజా హెగ్డే సూపర్ ఆఫర్ కొట్టేసింది

ఆ మధ్యన వరస ఫ్లాఫ్ లు రావటంతో పూజా హెగ్డే పూర్తిగా ఖాళీ పడింది. అయితే మళ్లీ టేబుర్స్ ఆమె వైపుకు టర్న్ అవుతున్నాయి. తాజాగా ఆమెకు ఓ అదిరిపోయే ఛాన్స్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. అదీ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాలో…

చరణ్, సుకుమార్ కొత్త చిత్రంలో స్పెషల్ సర్ప్రైజ్ అదే ?

అల్లు అర్జున్ తో క‌లిసి పుష్ప‌2 తో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న సుకుమార్, ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కు రంగం సిద్దం చేస్తున్నారు. పుష్ప‌2తో సుకుమార్ రేంజ్ ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్ లోకి వెళ్లటంలో తను చేసే చిత్రం కథ…

అద్బుతమైన సినిమా ఓటిటిలో వచ్చేస్తోంది, మీ పిల్లలకు చూపెట్టేయండి

కొన్ని సినిమాల కోసం పిల్లలు, పెద్దలు ఎదురుచూస్తూంటారు. అలాంటి సినిమాల్లో ఒకటి ది వైల్డ్ రోబో(The Wild Robot) అనే యానిమేషన్ చిత్రం. రూ.670 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2800 కోట్లు వసూలు…

గుర్రంపై వచ్చి మరీ సినిమా చూసిన అభిమాని

సినిమా నచ్చితే ప్రేక్షక దేవుళ్లు చూపించే అభిమానం పీక్స్ లో ఉంటుందనే విషయం మరో సారి రుజువైంది. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ‘ఛావా’ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు…

‘ఛావా’ కి రష్మిక రెమ్యూనరేషన్ , తెలిస్తే మైండ్ బ్లాక్?

ఛావా సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.120 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక సోమవారం రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా దాదాపు 30 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు…