ప్రఖ్యాత నటుడు/చిత్రనిర్మాత ధనుష్ ఇప్పుడు తన కెరీర్ లో దూసుకుపోతుననారు. అటు దర్శకుడుగా, నటుడుగా,నిర్మాతగా ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుంది అతని పరిస్దితి. తన బహుముఖ నైపుణ్యాలతో వరసపెట్టి సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఖచ్చితంగా, ధనుష్ కమిట్మెంట్స్ కు చాలా మంది…
