‘పరాశక్తి’ నే నమ్ముకున్న శ్రీలీల, వేరే ఆప్షన్ ఏమీ లేదు మరి!?
టాలీవుడ్‌లో ఓ సమయంలో శ్రీలీల ఓ రేంజిలో దూసుకెళ్లింది. కానీ ఆ స్పీడు ఈ మధ్యన తగ్గింది. వరుస డిజాస్టర్స్‌తో కెరీర్ గేర్ స్లో అయిపోయింది. స్కంద, ఆదికేశవ, గుంటూరు కారం, ఎక్స్ ట్రాడినరి మ్యాన్, రాబిన్ హుడ్, జూనియర్.. ఇలా…
