బాహుబలి రీ–రిలీజ్ కాదు.. బాక్సాఫీస్ పునర్జన్మ!
రాజమౌళి సృష్టించిన చరిత్ర… మళ్లీ థియేటర్లను తలకిందులు చేస్తోంది! ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’—ఎప్పుడో ఇండస్ట్రీని మార్చిన ఇవి, ఇప్పుడు ఒకే సూపర్ ఎడిషన్‌గా విడుదలై… బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపబోతున్నాయి. “రీ–రిలీజ్‌కు థియేటర్లకు రావటం తగ్గిపోయింది” అన్న…
