తిరిగి ఆలోచనల్లో పడ్డ శేఖర్ కమ్ముల ,”కుబేరా” గట్టి పాఠం నేర్పిందా?
హైదరాబాద్: తన కథలలో ఓ ప్రత్యేకత ఉండే శేఖర్ కమ్ముల తాజాగా వచ్చిన “కుబేరా” సినిమా తో పాన్ ఇండియా ప్రయోగం చేసినా, ఫలితం ఆశించిన విధంగా రాలేదు. తెలుగులో ఓ మోస్తరుగా ఆడినా, ఇతర భాషల్లో — ముఖ్యంగా తమిళంలో…
