రజనీకాంత్ ‘కూలీ’కు కర్ణాటకలో బంపర్ డీల్ !
ఈ మధ్యకాలంలో మోస్ట్ హైప్ క్రియేట్ చేసిన సినిమాల్లో ‘కూలీ’ ఒకటి. రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్, ఫస్ట్ లుక్ నుండి సాంగ్స్ వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అన్నీ అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటున్నాయి. స్పెషల్‌గా సౌబిన్ షాహిర్ డాన్స్…
