ఇండస్ట్రీకి లోకి రావాలనుకునే వాళ్లకు ‘దిల్ రాజు’ గోల్డెన్ ఛాన్స్, డిటేల్స్
“తెలుగులో టాలెంట్ ఉంది.. కానీ తలుపు తట్టి అవకాశం ఇచ్చేవాళ్లే లేరు!”– ఇప్పుడు ఆ తలుపు తడుతున్నాడు దిల్ రాజు! తెలుగులో టాలెంట్ కొరత లేదు. కానీ ఆ టాలెంట్‌ను గుర్తించేందుకు, ప్రోత్సహించేందుకు ఒక సరైన మార్గం లేక చాలా మంది…
