రామ్ చరణ్‌తో మాస్ ఫెస్టివల్‌కు రెడీ అవుతున్న ఇంకో యంగ్ డైరక్టర్?
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్-ఇండియా సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఫైనల్ షెడ్యూల్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని పూర్తిచేసిన వెంటనే, ఆయన తదుపరి ప్రాజెక్టులపై దృష్టిపెట్టనున్నాడు. ఇప్పటికే సుకుమార్‌తో మరో సినిమా చేసేందుకు…
