చిరంజీవి సినిమాలో దీపికా పదుకోని?
చిరంజీవి సినిమా అంటే ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా వైరల్ అవుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తాజాగా మెగాస్టార్ నటిస్తున్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే… చిరంజీవికి జోడీగా ఈ…
