తండేలు తర్వాత ‘తుడరుమ్’ … బస్సుల్లో బ్లాక్‌బస్టర్ దొంగతనం!
ఒకప్పుడు సినిమా హిట్ అయితే ఆడియన్స్ డబ్బులు పెట్టి రెండోసారి థియేటర్‌కి వెళ్లే రోజులు ఉండేవి. ఇప్పుడు? సినిమా విడుదలైన రోజు నుంచే క్వాలిటీ పైరసీ కాపీలు ఆన్‌లైన్‌లో రెడీగా ఉంటున్నాయ్! చాలా మంది రకరకాల కారణాలు చెప్తూ ఇంట్లో కూర్చొని…
