‘మజాకా’ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!! పెద్ద ప్లాఫ్
ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత త్రినాథరావు నక్కిన చేస్తున్న చిత్రం కావడం.. సందీప్ కిషన్ మంచి ఫాంలో ఉన్నప్పుడు చేసిన సినిమా కావడంతో మజాకా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ…
