‘ది హాలీవుడ్ రిపోర్టర్’ కవర్ పేజీపై అల్లు అర్జున్, మామూలు విషయం కాదు

మొత్తానికి అల్లు అర్జున్ క్రేజ్ హాలివుడ్ మ్యాగజైన్ కవర్ దాకా పాకింది. భారీ పీఆర్ తోనే ఇది సాధ్యం. తన ప్రస్తానాన్ని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్దాయి దాకా తేవటంలో బన్ని సక్సెస్ అవుతన్నారు. పుష్ప 2 తో దేశం మొత్తం…