Category: వీడియోలు

శివ కాదు… శవ నామ స్మరణే: తమన్నా ‘ఓదెల 2’ ట్రైలర్

ఓదెల ఊరిని, ఆ గ్రామ ప్రజలను పట్టి పీడిస్తున్న ఆత్మ పీడ విరగడ అయ్యేలా చేయడానికి నాగ సాధువులు వస్తే వాళ్లకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? అనేది వెండితెరపై చూడాలనే విధంగా ఉంది ‘ఓదెల 2’ టీమ్ విడుదల చేసిన…

హాలీవుడ్ ని దింపేస్తున్నాం : అట్లీతో అల్లు అర్జున్‌,అఫీషియల్ ప్రకటన

మొత్తానికి అల్లు అర్జున్‌ (Allu Arjun) అభిమానులు ఎదురుచూస్తున్నట్లుగానే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చింది. స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయనున్నట్లు అఫీషియల్ గా వెల్లడైంది. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థపై ఇది రానుంది.…

అజిత్ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ తెలుగు ట్రైలర్‌ చూసారా?

విదాముయార్చి తర్వాత స్టార్ హీరో అజిత్ కుమార్‌ నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఇప్పటికే…

సూపర్ కదా: హిందీ టీజర్ కు తానే డబ్బింగ్ చెప్పిన రామ్ చరణ్

ప్యాన్ ఇండియా మార్కెట్ వచ్చాక స్టార్ హీరోలు తామేంటో ,తన ఒరిజినాలిటీతో ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ క్రమంలో దేశం మొత్తం ప్రమోషన్స్ కు వెళ్తున్నారు హీరోలు. అంతేకాదు అవకాసం ఉంటే తమ సినిమాల ఇతర భాషల భాషల డబ్బింగ్…

మారు వేశాల ఫన్నీ స్పై థ్రిల్లర్ ‘జాక్’ ట్రైలర్

సిద్దు జొన్నలగడ్డ రెండు సూపర్ హిట్ చిత్రాలలో కనిపించి స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు . “డీజే” టిల్లు , దాని సీక్వెల్ “టిల్లు స్క్వేర్” ప్రధానంగా హాస్య చిత్రాలలో నటించాడు. ఇప్పుడు అతను కొత్త జోనర్‌కి మారాడు – స్పై థ్రిల్లర్.…

బాలీవుడ్‌లో మనోళ్ల హవా..ఈ ఒక్క ఐటెం సాంగ్ తో కిక్కే కిక్కు!

బాలీవుడ్ లో దక్షిణాది దర్శకుల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అక్కడ హీరోలు తెలుగు, తమిళ దర్శకులు బాలీవుడ్ నటులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే వారి సినిమాలు హిందీలో కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. ఈ…

శోభనం గదిలో హంగామా, సమంత ప్రొడ్యూసర్ గా ఫస్ట్ ఫిల్మ్ టీజర్

స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం “శుభం”. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో కామెడీతో పాటు హారర్ కూడా ఉన్నట్టుగా…

ఒకే ఒక్క అమ్మాయి ఉన్న ఊళ్లో ప్రదీప్ ..ట్రైలర్ చూసారా?

‘గడసరి అత్త సొగసరి కోడలు’, ‘ఢీ’, వంటి అనేక టీవీ షోల ద్వారా ప్రజాదరణ పొందిన ప్రదీప్, యాంకరింగ్‌తో మాత్రమే కాకుండా సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చి తన లక్ పరీక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగానే 2021లో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే…

ట్రైల‌ర్ : వింటేజ్ మోహన్ లాల్… బాగా నవ్వించారు !

మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో చేస్తున్న ఈ మలయాళ స్టార్‌ మోహన్‌లాల్ కామెడీ సినిమాలు కెరీర్ ప్రారంభంలో చేసారు. అయితే ఇప్పుడు ఆయన తుడరమ్‌ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో ఆయన కనిపించనున్నారు. తాజాగా…

నితిన్ ‘రాబిన్ హుడ్’ ట్రైలర్, ఫుల్ ఫన్, యాక్షన్

‘కరోనా వస్తే 14 రోజులు క్వారంటైన్.. అదే నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్ తో రాబిన్ హుడ్ ట్రైలర్ వచ్చేసింది. నితిన్ (Nithiin), స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ప్రధాన పాత్రల్లో నటించిన అవెయిటెడ్…

విక్రమ్‌ ‘వీర ధీర శూర’ పార్ట్ 2 ట్రైలర్‌ చూశారా?

విక్రమ్‌ (Chiyaan Vikram) హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ చిత్రం ‘వీర ధీర శూర’ (Veera Dheera Sooran). దుషారా విజయన్‌ (Dushara Vijayan), ఎస్‌.జె. సూర్య (SJ Suryah) కీలక పాత్రలు పోషించారు. ఎస్‌.యు.అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం…

చూసారా? : ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ యాక్షన్‌–ప్యాక్డ్‌ టీజర్‌

కల్యాణ్ రామ్ హీరోగా చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. హిట్, ఫ్లాఫ్ లకు సంభదం లేకుండా కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ప్రదీప్ చిలుకూరి అనే కొత్త డైరక్టర్ ని పరిచయం చేస్తూ తెర‌కెక్కిస్తున్న తాజా…