బాలీవుడ్ లో హీరోయిన్లకు కొదవ ఉండదు. వారానికో కొత్త హీరోయిన్ పరిచయం అవుతూ ఉంటుంది. అలానే ఇతర భాషల్లో మెరిసిన భామలకు కూడా మన తెలుగు ఫిలిం మేకర్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రతీ ఒక్కరూ స్టార్ స్టేటస్ అందుకోవాలని ఆశ పడుతుంటారు కానీ.. కొందరికి మాత్రమే అలాంటి అవకాశం దక్కుతుంది. అయితే ఇప్పుడు టీవీలలో చేసే వారు కూడా మధ్య మధ్యలో సినిమా తెరవైపు చూస్తున్నారు. అలాంటివారిలో కుంకుమ్ భాగ్య ఫేమ్ సిమ్రాన్ కౌర్ ముందు ఉంటుందని చెప్పాలి.

అయితే గ్లామర్ ఫీల్డ్ లో డైరక్టర్స్ రాణించడం అంటే అంత ఈజీ కాదు. అందం – అభినయం – టాలెంట్ తో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉన్న హీరోయిన్లు మాత్రమే ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఇవనీ ఉన్నా సక్సెస్ లేకపోతే మాత్రం సినిమా అవకాశాలకు దూరం కావాల్సి ఉంటుంది. అయితే తెరపైకి రావాలంటే మా దగ్గర గ్లామర్ ఉందని ప్రదర్శన పెట్టాలి. ఆ పని మీద ఉంది సిమ్రాన్.

ఈ ముద్దుగుమ్మ కొన్ని వెబ్ సీరిస్ లు, చిన్న సినిమాలు చేసింది కానీ చెప్పుకోదగ్గ హిట్లేమి లేవు. గ్లామర్ పరంగా ఆకట్టుకునే విధంగా ఉన్నా ఎందుకో పూర్తి స్థాయిలో అంతగా అవకాశాలు రావట్లేదు.

ఒకవేళ వచ్చినా అవి బోల్తా కొడుతున్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మ సోషల్​మీడియాలోనూ బాగానే యాక్టవ్​గా ఉంటుంది . హాట్ హాట్ ఫొటోషూట్స్ చేస్తూ హడావుడి చేస్తుంటుంది.

రీసెంట్ గా చేసిన ఫొటో షూట్ లలో నడుము, నాభి అందాలను బాగా హైలెట్ చేస్తోంది. మధ్య మధ్యలో బ్యాక్​, సైడ్ యాంగిల్​ లో స్టిల్స్ ఇచ్చి పిచ్చి ఎక్కిస్తుంది.

ఆ పిక్స్​ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్​ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు టాప్ లేకుండా షాక్ ఇచ్చావ్ పాప,​ స్టన్నింగ్​ అంటూ ఫుల్ కామెంట్లు పెడుతున్నారు.

ఓటీటీల హవా మొదలైన తర్వాత అందరికీ చేతినిండా ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి. వెబ్ మూవీస్ మరియు ఒరిజినల్ సిరీసులు కావాల్సినన్ని ఆఫర్స్ అందిస్తున్నాయి. అయితే ఈ ముద్దు గుమ్మకు మాత్రం పెద్ద గా రావటం లేదట.

దాంతో ఇలా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా బోల్డ్ పిక్స్ మరియు స్పైసీ చిత్రాలను పోస్ట్ చేస్తూ సూపర్ వైల్డ్ గా మారుతోంది.

అందాల ఆరబోతతో అవకాశాలు రాబట్టాలని చూస్తున్నారని ఆ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. నిజానికి గ్లామరస్ చిత్రాలను చూసిన తర్వాతే అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి చాలా మందికి .


You may also like
Latest Posts from