సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఆగస్ట్ 9న తన 50వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. అదే రోజు ఆయన క్లాసిక్ హిట్ “అతడు” 4K వెర్షన్‌లో థియేటర్లలో మళ్లీ సందడి చేయబోతోంది. కానీ ఇదంతా ఓ భాగమే.. అసలైన సంచలనం మహేష్ ఫ్యాన్స్ నుంచే వచ్చింది!

పుట్టినరోజు వేడుకల సందర్భంగా SSMB Fan Wall పేరుతో ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను మహేష్ అభిమానులు ప్రారంభించారు. ఇది కేవలం ఓ ఫాన్ పోర్టల్ మాత్రమే కాదు — ఇది అభిమానులు తమ హీరోకి శుభాకాంక్షలు చెప్పే డిజిటల్ వేదికగా నిలుస్తోంది. ఒక్క క్లిక్‌తో మెసేజ్ పంపొచ్చు, మీ ప్రేమను వ్యక్తం చేయొచ్చు.

ఈ వెబ్‌సైట్ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్‌.ఎస్‌.రాజమౌళితో కలిసి ఓ ఇంటర్నేషనల్ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అటు తన ప్రాజెక్టుల్లా మహేష్ బాబు ఫ్యాన్స్‌ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

, , , , ,
You may also like
Latest Posts from