మహావతార్ నరసింహ: “₹15 కోట్ల సినిమాకు 10 రెట్లు లాభం – ట్రేడ్ మొత్తం షాక్!

ఓ చిన్న బడ్జెట్ మూవీ ఇంత పెద్ద హిట్ అవుతుందని భాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో భారీగా చూపిస్తుందని ఊహించగలమా? మహావతార్ నరసింహ ఒక్కసారి 2025లోని చిన్న బడ్జెట్ సినిమాల రికార్డులును రీరైట్ చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా…

రవితేజ సినిమా రిలీజ్ కు ఎన్టీఆర్ పెద్ద దెబ్బ కొట్టాడే!?

సినిమా బిజినెస్ అంటే ఒక రియల్ టైమ్ ట్రేడింగ్ లాంటిది. ఒకే శుక్రవారం మొత్తం మారిపోతుంది. శుక్రవారం ఉదంయ దాకా లెక్కలు వేరేగా ఉంటాయి. సినిమా రిలీజ్ అయ్యాక వేరేగా ఉంటాయి. అప్పటిదాకా Safe అనుకున్న Project Today Risk అవుతుంది.…

అయ్యా మురుగదాస్ గారూ! ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే ఎలా?

ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ నెట్టింట పెద్ద దుమారం రేపుతున్నాయి.” మిగతా భాషల డైరెక్టర్లు కేవలం ఎంటర్‌టైన్ చేస్తారు… కానీ త‌మిళ డైరెక్ట‌ర్లు ఆడియ‌న్స్‌ను ఎడ్యుకేట్ చేస్తారు. అందుకే వెయ్యి కోట్ల సినిమాలు రావు ”…

పూరి జగన్నాథ్ – హిట్ కోసం “బెగ్గర్” మీద ఆఖరి పందెం?

లైగర్, డబుల్ ఇస్మార్ట్‌తో వరుసగా ఫ్లాప్స్‌ తిన్న పూరి జగన్నాథ్‌ ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు . ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోలు ఆయన కోసం డేట్స్‌ కట్టిపెట్టేవారు. కానీ ఇప్పుడు యంగ్ హీరోలు కూడా “పూరి సినిమానా?” అంటూ…

ఉదయభాను ఇలా లీక్ చేసేసిందేంటి? ఫలానావాళ్లను తిట్టమని ముందే చెప్పేస్తున్నారా?

ఒకప్పుడు టీవీలో యాంకర్ అంటే ఒక్క పేరు— ఉదయభాను . ఏ షో అయినా, ఏ స్టేజ్ ఈవెంట్ అయినా, ఒక్కరే హైలైట్. బుల్లితెర క్వీన్ లా దూసుకెళ్లిన ఆమె ఇప్పుడు మళ్లీ హెడ్లైన్స్ లోకి వచ్చేశారు. ఈసారి మాత్రం ఎంటర్టైన్మెంట్…

ఇదేం లెక్క?.. మెగా హీరోకి మారుతి కేవలం కథ మాత్రమే ఇస్తాడట!

మెగా హీరోలతో తనకు ఉన్న బలమైన అనుబంధంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మారుతి, ఈసారి ఓ కొత్త లెక్క మొదలుపెట్టాడట. గతంలో సాయి ధరమ్ తేజ్‌తో ‘ప్రతిరోజూ పండగే’ అనే సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన మారుతి,…

400 కోట్ల దగ్గరలో కూలీ – వార్ 2 మాత్రం కష్టాల్లో?

ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ రెస్క్యూ చేయకపోతే, కూలీ – వార్ 2 రెండూ సెకండ్ డే నుంచే కూలిపోయేవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మిశ్రమ సమీక్షలు వచ్చినా, కృష్ణాష్టమి సెలవు రెండు సినిమాలకు లైఫ్ ఇచ్చింది. రజనీ పవర్…

45 ఏళ్ల తర్వాత అనిల్ కపూర్ – టాలీవుడ్ లో రీ ఎంట్రీ?

బాలీవుడ్‌లో వయస్సుతో సంభందం లేకుండా ఫుల్ ఎనర్జీతో కనిపించే సీనియర్ హీరో అనిల్ కపూర్. 60+ ఏళ్లు దాటినా స్టైల్, స్వాగ్, స్పీడ్ తగ్గలేదు. “యానిమల్” తర్వాత మన తెలుగు ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యాడు. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన…

అల్లు అరవింద్ ఘాటైన వ్యాఖ్యలు, ఇలా అనేసారేంటి?

తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది 7 జాతీయ అవార్డులు రావడం గర్వకారణమని నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. అయితే, ఈ విజయాన్ని గుర్తించి సత్కరించడంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆలస్యం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సైమా (సౌత్…

‘ఫౌజీ’: ప్రభాస్ కు ఎంత రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వరస సినిమాలు రెడీ అవుతున్నాయి. రీసెంట్ గా ది రాజా సాబ్ (మారుతి డైరెక్షన్‌లో) షూట్ చేస్తున్నారు. మరో ప్రక్క Fauji (హను రాఘవపూడి) కూడా రెడీ అవుతోంది, ‘సీతారామం’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన…

ఆ రెండు డిజాస్టర్ ఫిల్మ్స్ తో వార్ 2 ని పోలుస్తున్నారేంటి భయ్యా?

సోషల్‌ మీడియా లో ముఖ్యంగా ట్విట్టర్ లో ప్రతి సినిమా రీలీజ్‌ అయిన వెంటనే విశ్లేషణ, పోలికలు, ఫ్యాన్ రియాక్షన్స్ షేర్ అవుతూంటాయి. హిట్ అయితే ఎందుకు హిట్టైందో, ప్లాఫ్ అయితే ఎలా ఫెయిల్ అయ్యిందో చూస్తూ పోలుస్తూ చెప్తూంటారు. ఈ…

రెహమాన్ ని మించి… అనిరుధ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్

మ్యూజిక్ ప్రపంచంలో కొందరు, ఒక్క సింగిల్ ట్రాక్‌తోనే స్టార్‌గా మారిపోతారు. అలాంటివి అనిరుధ్ రవిచందర్. 2012లో వచ్చిన తమిళ మూవీ ‘3’ లోని “వై దిస్ కొలెవరీ”తో ఒక్కరాత్రిలోనే స్టార్ కంపోజర్ అయ్యాడు. సింపుల్ ట్యూన్, ఫన్ ఫుల్ లిరిక్స్, ఈ…