46 ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తున్న స్టార్ పవర్స్! మామూలుగా ఉండదు మరి

రజనీకాంత్ , కమల్ హాసన్ – ఇద్దరు లెజెండ్స్, ఇద్దరివి డిఫరెంట్ స్టైల్స్, కానీ ఒకే స్క్రీన్‌పై వీళ్లిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది? ఫ్యాన్స్ సైడ్ లో క్రేజ్ ఫ్రాక్టల్ లెవెల్ – మేము పదాలల్లో చెప్పలేం. 46 ఏళ్ల…

“పుష్ప” తర్వాత ఫహాద్ ఫాజిల్ కు హాలీవుడ్ ఆఫర్..కానీ !

ఫహాద్‌ ఫాజిల్ అంటే కేవలం హీరోగా కాకుండా, ఆర్టిస్ట్‌గా ఎంత గొప్పవాడో ప్రపంచం గుర్తించింది. అద్భుతమైన నటన, లోతైన ఎమోషన్స్, సరిగ్గా క్యారెక్టర్‌లోకి మునిగే దానితో ఫహాద్‌ ప్రేక్షకుల హృదయాల్లోకి ప్రవేశించి, అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప సినిమాతో ఆయన తెలుగువారికి…

“ఓజీ”కి సోలో రిలీజ్ ఖరారు – బాక్సాఫీస్ సునామీకు రెడీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” “They Call Him OG” సినిమా చుట్టూ ఇప్పటికే ఊహించలేని స్థాయిలో క్రేజ్ నెలకొంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామా, ఇటీవలి సంవత్సరాల్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా…

82 కోట్ల క్రేజ్…కానీ 50% లాస్?: “వార్ 2” తెలుగు పరిస్దితి ఏమిటి?

ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీగా “వార్ 2” ను ఎంచుకోవడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపింది. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ హైప్ వల్ల తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా చర్చనీయాంశమైంది.…

‘కూలీ’: ఓపెనింగ్‌ అదుర్స్… నాలుగో రోజుకే ఫుల్ డౌన్?ఎందుకిలా?

‘సూపర్‌స్టార్’ రజనీకాంత్, ‘లోకేష్ కనగరాజ్’ కాంబినేషన్‌లో వస్తోందన్న వార్త బయటికి రావడంతోనే ‘కూలీ’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. లోకేష్ గతంలో చేసిన ‘ఖైది, మాస్టర్, విక్రమ్, లియో’ సినిమాలు అతనికి ఓ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ తెచ్చిపెట్టాయి. యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్స్‌కి…

విజయ్–రష్మిక న్యూయార్క్ లవ్ వైబ్… సోషల్ మీడియాలో దుమ్ము

న్యూయార్క్ వీధుల్లో హ్యాండ్-ఇన్-హ్యాండ్గా వాక్ చేస్తున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న క్యూట్ మూమెంట్ ఇప్పుడు నెట్‌లో ఫుల్ హీట్ టాపిక్. ఆదివారం జరిగిన 43వ ఇండియా డే పరేడ్‌లో వీరిద్దరూ గ్రాండ్ మార్షల్స్గా ఎంట్రీ ఇచ్చి, మొత్తం అటెన్షన్…

‘వార్ 2’ బాక్సాఫీస్ బోల్తా – స్పై యూనివర్స్ క్లోజ్ అవుతుందా?!

యశ్ రాజ్ ఫిలిమ్స్ ఎంతో యాంబిషియస్ గా నిర్మించిన వార్ 2 భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నార్త్–సౌత్ స్టార్‌లను ఒకే తెరపై చూసే అవకాశం దక్కుతుందని ప్రేక్షకుల్లో పెద్ద హైప్ క్రియేట్…

“కూలీ’ లో రజనీ, నాగ్, ఆమిర్ ఉన్నా… అందరూ మాట్లాడేది ఒక్కరి గురించే!!”

కూలీ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్‌ దగ్గర తుఫాన్ లాంటి వసూళ్లు కురుస్తున్నాయి. ఓపెనింగ్ వీకెండ్‌లోనే వార్ 2 కంటే 100 కోట్లు ఎక్కువ వసూళ్లు సాధించి, రజనీకాంత్ మాస్ హిస్టీరియా ఏ రేంజ్‌లో ఉందో చూపించింది. నాగార్జున స్టార్ పవర్‌,…

రామ్ చరణ్ డబుల్ మేకోవర్‌, ‘పెద్ది’ మామూలుగా ఉండదట!

‘గేమ్ చేంజర్’ తరువాత రామ్ చరణ్ కొత్త లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ కోసం ఆయన దట్టమైన గడ్డం, పొడవాటి జుట్టుతో రగ్గడ్ లుక్‌కి మారి ఇప్పటికే ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు తాజా…

80 కోట్ల గ్యాంబుల్! నాగ చైతన్య కెరీర్ మేకోవర్ లేదా మిస్ కాలుక్యులేషన్?

‘తండేల్’తో రియలిస్టిక్ పాత్రలోకి దిగిన నాగ చైతన్య, ఇప్పుడు ఒక్కసారిగా 80 కోట్ల భారీ ఫాంటసీ అడ్వెంచర్ వైపు జంప్ చేశాడు. రాజభవనాలు, గుహలు, మిస్టికల్ ట్రెజర్ హంట్… అన్నీ సెట్ అయ్యాయి. ఈసారి లవ్ బాయ్ కాదు… మాస్ +…

శ్రీలీలకు ఫ్యాన్స్ సలహా –ఎన్టీఆర్ నుండి పాఠం నేర్చుకో!

తాజాగా శ్రీలీల తీసుకున్న ఓ కెరీర్ డిసిషన్ ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అది మరేదో కాదు అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న “లెనిన్” సినిమాలో ఇప్పటికే సగం షూట్ పూర్తి చేసి, టీజర్‌లో కూడా కనిపించిన శ్రీలీల, ఒక్కసారిగా ఆ…

కోటి శ్రీనివాసరావు కుటుంబంలో మరో విషాదం: సతీమణి రుక్మిణి కన్నుమూత

కోట శ్రీనివాసరావు కుటుంబానికి మరో విషాదం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సతీమణి రుక్మిణి (75) సోమవారం కన్నుమూశారు. కోటి శ్రీనివాసరావు జులై 13న తుది శ్వాస విడిచిన విషయం ఇటీవలీ తెలిసిందే. ఆయన మరణ వార్త మరవకముందే…