వీడియోలుసినిమా వార్తలు

హిట్ కోసమేనా రకుల్ ఇంత బోల్డ్ గా రెచ్చిపోతోంది?

ఇటీవ‌ల కొంత డౌన్ ఫామ్‌లో ఉన్న ర‌కుల్‌ప్రీత్ సింగ్ ఇప్పుడు ఒక హిట్ కోసం ఆత్రంగా వెయిట్ చేస్తోంది. “దే దే ప్యార్ దే 2”తో సాలిడ్ కమ్‌బ్యాక్‌కి సిద్దమవుతున్న రకుల్, ఈ సారి స్క్రీన్ మీద రిస్క్ + గ్లామ్ లెవెల్ మాక్స్ కి తీసుకెళ్లింది.

ఫిల్మ్‌లోని కొత్త సాంగ్ ‘ఝూమ్ శ‌రాబీ’ రిలీజ్ కావడంతో సోషల్ మీడియాలో ఫుల్ దుమారం! .యోయో హనీ సింగ్ ఎనర్జీ, అజయ్ దేవగణ్ అటిట్యూడ్ పక్కన పెట్టినా… ప్రజ‌ల ఫోకస్ అంతా ర‌కుల్ గ్లామ‌ర్ స్టార్మ్ పైనే!

గ్లిట్టరీ పింక్ సారీ, కర్వీ మూవ్స్, సెన్సువస్ ఎక్స్‌ప్రెషన్స్ — రకుల్ లిటరెల్లీ ఫైర్ . నెట్‌లో “రకుల్ కమ్ బ్యాక్ రేంజ్ ”, “గ్లామ‌ర్ గేమ్ స్ట్రాంగ్” అంటూ కామెంట్లు వరదలా వస్తున్నాయి.

రిలీజ్ అయి గంటల్లోనే మిలియ‌న్ల వ్యూస్, యూట్యూబ్ ట్రెండ్స్‌లో టాప్ — ఈ సాంగ్ ఇప్పుడు హాటెస్ట్ టాపిక్.

ఈ గ్లామర్ దాడి ర‌కుల్ కెరీర్‌ను మళ్లీ టాప్ గేర్‌కి తీసుకెళ్తుందా?. దే దే ప్యార్ దే 2 నవంబర్ 14న రానుంది. ర‌కుల్‌కి ఇది పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ అవుతుందా… లేక ఒక వేడి ఫైర్ వర్కౌట్ మాత్రమేనా?
గేమ్ ఆన్!

Similar Posts