మరో స్పెషల్ సాంగ్ లో తమన్నా రచ్చ
తమన్నా ఐటెం సాంగ్స్ కు ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. తెలుగు,తమిళం, హిందీలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్త్రీ 2’ (Stree…
