ఎప్పటికీ కుర్రాడే బాలయ్య: ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో సర్‌ప్రైజ్ గెస్ట్?

బాలకృష్ణ అంటే మాస్‌ క్రేజ్‌కి మించిన ఒక ఫీస్ట్‌. వయస్సు పెరిగినా, ఎనర్జీ తగ్గలేదు. అఖండంగా, తాండవంగా స్క్రీన్‌ మీద ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ హృదయాల్ని ఊపేస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు బాలయ్య మరో కోణంలో మెరవనున్నాడట! అది కూడా యూత్‌ సినిమా…